¡Sorpréndeme!

రోజాను ఎలాగైనా గెలవకుండా చూడాలనే పట్టుదలతో టీడీపీ జనసేన వ్యూహాలు.. *Politics | Telugu OneIndia

2022-10-10 5,593 Dailymotion


TDP Chief Chandra Babu decided Gali Bhanu Prakash as party candidate in Nagari constiteuncy against Minster Roja | రానున్న ఎన్నికల్లో టీడీపీ హిట్ లిస్ట్ నియోజకవర్గాల్లో నగరి ఒకటి. మాజీ మంత్రి కొడాలి నాని.. తాజా మంత్రి రోజా తో పాటుగా రోజా ప్రాతినిధ్యం వహిస్తున్న నగరి పైన టీడీపీ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. దీంతో.. అభ్యర్ధి ఎంపిక నుంచే జాగ్రత్తలు తీసుకుంటోంది. అందునా టీడీపీ అధినేత చంద్రబాబు సొంత జిల్లా కావటంతో మరింత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నారు.

#rkroja
#tdp
#janasena
#ysrcp
#ysjagan
#pawankalyan
#chandrababu
#appolitics